Chittoor - School Connect (Chittoor)
జిల్లా 05 / 18 • సెప్టెంబర్ 2026 నివేదిక

చిత్తూరు

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.

మొత్తం కార్యక్రమాలు
11
పాల్గొన్న సాధకులు
738
ప్రధాన వేదికలు
11+
సేవా స్థితి
100%
జిల్లా సమగ్ర అవలోకనం

ప్రభావ కథనం & ముఖ్యాంశాలు

చచిత్తూరు జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 11 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 738 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.

ధ్యానం • యోగా శిక్షణపాఠశాలల వికాసంకమ్యూనిటీ సమైక్యతస్వచ్ఛంద కార్యకర్తల సేవ
కార్యక్రమాల సమగ్ర నివేదిక

కార్యక్రమ కథనాలు • సెషన్ల రికార్డు

మొత్తం 11 / 11 కార్యక్రమాలు
వర్గం:
#0107 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

కార్యక్రమ నివేదిక — చిత్తూరు (సెప్టెంబర్ 2026) కృష్ణవేణి గవర్నమెంట్ జూనియర్ కళాశాల బాలికలు — చిత్తూరు రోజు 1 — తేదీ: 07-09-2026 అంశం: ధ్యానం మరియు విశ్రాంతి హాజరైన విద్యార్థులు: 139 స్వయంసేవకులు: . కృష్ణమానాయుడు, . వీరరాఘవులు నాయుడు, భాస్కర రెడ్డి, . నాగరాజ, . దేవకి రోజు 2 — తేదీ: 08-09-2026 అంశం: క్లీనింగ్ (శుద్ధి) హాజరైన విద్యార్థులు: 140 స్వయంసేవకులు: . కృష్ణమానాయుడు, భాస్కర రెడ్డి, . నాగరాజ రోజు 3 — తేదీ: 09-09-2026 అంశం: ప్రార్థన / అంతరాత్మతో సంధానం హాజరైన విద్యార్థులు: 155 స్వయంసేవకులు: . వీరరాఘవులు నాయుడు, భాస్కర రెడ్డి, . కృష్ణమానాయుడు

పాల్గొన్నవారు: కార్యక్రమ నివేదిక — చిత్తూరు (సెప్టెంబర్ 2026) కృష్ణవేణి గవర్నమెంట్ జూనియర్ కళాశాల బాలికలు — చిత్తూరు రోజు 1 — తేదీ: 07-09-2026 అంశం: ధ్యానం మరియు విశ్రాంతి హాజరైన విద్యార్థులు: 139 స్వయంసేవకులు: . దేవకి రోజు 2 — తేదీ: 08-09-2026 అంశం: క్లీనింగ్ (శుద్ధి) హాజరైన విద్యార్థులు: 140 స్వయంసేవకులు: . నాగరాజ రోజు 3 — తేదీ: 09-09-2026 అంశం: ప్రార్థన / అంతరాత్మతో సంధానం హాజరైన విద్యార్థులు: 155 స్వయంసేవకులు: .
#0207 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

రాంకర్స్ స్కూల్ — మిత్తూరు, చిత్తూరు ప్రెజెంటర్ & ప్రీసెప్టర్: .. రాధిక రోజు 1 — తేదీ: 07-09-2026 హాజరైన విద్యార్థులు: 50 రోజు 2 — తేదీ: 08-09-2026 హాజరైన విద్యార్థులు: 50 రోజు 3 — తేదీ: 09-09-2026 హాజరైన విద్యార్థులు: 110

పాల్గొన్నవారు: రాధిక రోజు 1 — తేదీ: 07-09-2026 హాజరైన విద్యార్థులు: 50 రోజు 2 — తేదీ: 08-09-2026 హాజరైన విద్యార్థులు: 50 రోజు 3 — తేదీ: 09-09-2026 హాజరైన విద్యార్థులు: 110
#0307 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ నందు ఒక రోజు ఫాలో అప్ సెషన్ నిర్వహించడము జరిగింది. వారికీ లక్ష్యాలు మరియు ఆకాంక్షలు అనే టాపిక్ గురించి వివరించడము జరిగింది, తర్వాత రిలాక్సేషన్ మరియు ధ్యానాన్ని నిర్వహించారు. దీనిలో సుమారు 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిని హార్టుఫుల్ నెస్ తరపురు బ్రదర్ హరికృష్ణ , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్టుఫుల్ నెస్ వాలంటీర్స్ నిర్వహించారు

పాల్గొన్నవారు: దీనిలో సుమారు 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్వాహకులు:దీనిని హార్టుఫుల్ నెస్ తరపురు బ్రదర్ హరికృష్ణ , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్టుఫుల్ నెస్ వాలంటీర్స్ నిర్వహించారు
#0409 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అమర రాజా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా 09.09.2026 నుండి 11.09.2026 తేదీ వరకు, 3 రోజులు హార్టుఫుల్న్స్ ధ్యానాన్ని కూడా పరిచయము చేయడము జరిగింది. వారికి హార్టుఫుల్న్స్ సంస్థ గురించి, ధ్యానము యొక్క ఉపయోగాలు మరియు సాధనాపద్ధతిలోని ధ్యానము, నిర్మలీకరణ, ప్రార్థన గురించి వివరించడము జరిగింది. దీనిలో బ్రదర్ శ్రీనివాసులు రెడ్డి , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:దీనిలో బ్రదర్ శ్రీనివాసులు రెడ్డి , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#0516 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

తిరుపతిలో ఉన్నటువంటి మునిసిపల్ హై స్కూల్ నందు 16.09.2026 తేదీ నుండి 18.09.2026 తేదీ వరకు, 3 రోజులు హార్టుఫుల్న్స్ ధ్యానాన్ని నిర్వహించడము జరిగింది. సాధారణంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ సమయములో ఉన్నటువంటి వత్తిడి , భయము లాంటి వాటిని ధ్యానము ద్వారా ఎలా అధిగమించవచ్చు వివరించడము జరిగింది. వారికి హార్టుఫుల్న్స్ సంస్థ గురించి, ధ్యానము యొక్క ఉపయోగాలు మరియు సాధనాపద్ధతిలోని ధ్యానము, నిర్మలీకరణ, ప్రార్థన గురించి వివరించడము జరిగింది. దీనిలో సుమారు 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో బ్రదర్ హరికృష్ణ , బ్రదర్ సుబ్బారావు , బ్రదర్ బాలాజి ప్రసాద్, బ్రదర్ కులశేఖర మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: దీనిలో సుమారు 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్వాహకులు:దీనిలో బ్రదర్ హరికృష్ణ , బ్రదర్ సుబ్బారావు , బ్రదర్ బాలాజి ప్రసాద్, బ్రదర్ కులశేఖర మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#0616 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అమర రాజా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా 16.09.2026 నుండి 18.09.2026 తేదీ వరకు, 3 రోజులు హార్టుఫుల్న్స్ ధ్యానాన్ని కూడా పరిచయము చేయడము జరిగింది. వారికి హార్టుఫుల్న్స్ సంస్థ గురించి, ధ్యానము యొక్క ఉపయోగాలు మరియు సాధనాపద్ధతిలోని ధ్యానము, నిర్మలీకరణ, ప్రార్థన గురించి వివరించడము జరిగింది. దీనిలో బ్రదర్ కులశేఖర మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:దీనిలో బ్రదర్ కులశేఖర మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#0721 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి హై స్కూల్ నందు విద్యార్థులకు 21.09.2026 నుండి 23.09.2026 వరకు 3 రోజులు హార్ట్ఫుల్ నెస్ ధ్యానాన్ని నిర్వహించడము జరిగింది. సాధారణంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ సమయములో ఉన్నటువంటి వత్తిడి , భయము లాంటి వాటిని ధ్యానము ద్వారా ఎలా అధిగమించవచ్చు వివరించడము జరిగింది. వారికి హార్టుఫుల్న్స్ సంస్థ గురించి, ధ్యానము యొక్క ఉపయోగాలు మరియు సాధనాపద్ధతిలోని ధ్యానము, నిర్మలీకరణ, ప్రార్థన గురించి వివరించడము జరిగింది. దీనిలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో సిస్టర్ హేమ , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: దీనిలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్వాహకులు:దీనిలో సిస్టర్ హేమ , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#0821 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ లోని మొదటి సంవత్సరము విద్యార్థులకు మూడు రోజులు హార్ట్ ఫుల్ నెస్ ధ్యానాన్ని నిర్వహించడము జరిగింది. దీనితోపాటు వారిచేత నషా ముక్త్ ప్రతిజ్ఞ కూడా చేపించారు. వారికి హార్టుఫుల్న్స్ సంస్థ గురించి, ధ్యానము యొక్క ఉపయోగాలు మరియు సాధనాపద్ధతిలోని ధ్యానము, నిర్మలీకరణ, ప్రార్థన గురించి వివరించడము జరిగింది. దీనిలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో సిస్టర్ డాక్టర్ వనజ గారు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: దీనిలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్వాహకులు:దీనిలో సిస్టర్ డాక్టర్ వనజ గారు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#0923 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అమర రాజా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా 23.09.2026 నుండి 25.09.2026 తేదీ వరకు, 3 రోజులు హార్టుఫుల్న్స్ ధ్యానాన్ని కూడా పరిచయము చేయడము జరిగింది. వారికి హార్టుఫుల్న్స్ సంస్థ గురించి, ధ్యానము యొక్క ఉపయోగాలు మరియు సాధనాపద్ధతిలోని ధ్యానము, నిర్మలీకరణ, ప్రార్థన గురించి వివరించడము జరిగింది. దీనిలో బ్రదర్ రామమూర్తి గుప్తా , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:దీనిలో బ్రదర్ రామమూర్తి గుప్తా , బ్రదర్ సుబ్రహ్మణ్యం నాయుడు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#1024 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్

తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ లోని మొదటి సంవత్సరము విద్యార్థుల ఫౌండేషన్ కోర్సు సమయంలో వారికి "వైద్య విద్యలో ధ్యానం పాత్ర" అనే దానిని గురించి వివరించడము జరిగింది. తర్వాత వారిచేత నషా ముక్త్ ప్రతిజ్ఞ కూడా చేపించారు. వారికి రిలాక్సేషన్ మరియు ధ్యానాన్ని నిర్వహించారు . దీనిలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో సిస్టర్ డాక్టర్ వనజ గారు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: దీనిలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్వాహకులు:దీనిలో సిస్టర్ డాక్టర్ వనజ గారు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
#1128 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్

తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ లోని మొదటి సంవత్సరము విద్యార్థులకు 28.09.2026 తేదీన ఫాలో అప్ సెషన్ నిర్వహించడము జరిగింది. వారికి రిలాక్సేషన్ మరియు ధ్యానాన్ని నిర్వహించారు . దీనిలో సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో సిస్టర్ డాక్టర్ వనజ గారు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: దీనిలో సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్వాహకులు:దీనిలో సిస్టర్ డాక్టర్ వనజ గారు మరియు హార్ట్ ఫుల్ నెస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
చిత్ర కథనం

పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.

మొత్తం 33 చిత్రాలు
Chittoor - School Connect (Chittoor)
#1

Chittoor

School Connect

Chittoor - School Connect (Chittoor)
#2

Chittoor

School Connect

Chittoor - School Connect (Chittoor)
#3

Chittoor

School Connect

Chittoor - Heartfulness Follow Up Session (Tirupati)
#4

Tirupati

Heartfulness Follow Up Session

Chittoor - Heartfulness Follow Up Session (Tirupati)
#5

Tirupati

Heartfulness Follow Up Session

Chittoor - Heartfulness Follow Up Session (Tirupati)
#6

Tirupati

Heartfulness Follow Up Session

Chittoor - Community Connect (Tirupati)
#7

Tirupati

Community Connect

Chittoor - Community Connect (Tirupati)
#8

Tirupati

Community Connect

Chittoor - Community Connect (Tirupati)
#9

Tirupati

Community Connect

Chittoor - College Connect (Tirupati)
#10

Tirupati

College Connect

Chittoor - College Connect (Tirupati)
#11

Tirupati

College Connect

Chittoor - School Connect (Tirupati)
#12

Tirupati

School Connect

పూర్తి PixelBazaar గ్యాలరీ

చిత్తూరు జిల్లా మరిన్ని ఛాయాచిత్రాలు

హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.

పూర్తి గ్యాలరీ చూడండి