విశాఖపట్నం
Visakhapatnam • హార్ట్‌ఫుల్‌నెస్ ప్రభావ నివేదిక
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ విభాగాలు మరియు సమాజంలో విస్తృతంగా నిర్వహించిన హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కార్యక్రమాలు. యువతలో అంతర్గత ప్రశాంతత, ఒత్తిడి నివారణ మరియు విద్యా ప్రమాణాల పెంపులో విశేష ఫలితాలు సాధించబడ్డాయి.
జిల్లా కార్యక్రమాలు (47 నిర్వహించబడ్డాయి)
04-09-2026 - హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్
హెచ్ ఎఫ్ ఎన్ రిలాక్సేషన్ అండ్ యోగ కండక్ట్ చేయబడింది ఏ పి టి డబ్ల్యూ ఆర్ గర్ల్స్ స్కూల్ మారికవలస వైజాగ్ లో కండక్టెడ్ బై బ్రదర్ విజయ్ సిస్టర్ కృష్ణవేణి బ్రదర్ శంకర్రావు
05-09-2026 - కమ్యూనిటీ కనెక్ట్
ఈవినింగ్ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది మర్రిపాలెం లో విశాఖపట్నం నందు
05-09-2026 - కమ్యూనిటీ కనెక్ట్
ఈవినింగ్ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది మర్రిపాలెం లో విశాఖపట్నం నందు
+ ఇంకా 44 కార్యక్రమాలు పూర్తి నివేదికలో ఉన్నాయి








