Guntur - College Connect (Guntur main)
జిల్లా 07 / 18 • సెప్టెంబర్ 2026 నివేదిక

గుంటూరు

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.

మొత్తం కార్యక్రమాలు
15
పాల్గొన్న సాధకులు
4,351
ప్రధాన వేదికలు
15+
సేవా స్థితి
100%
జిల్లా సమగ్ర అవలోకనం

ప్రభావ కథనం & ముఖ్యాంశాలు

గగుంటూరు జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 15 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 4,351 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.

ధ్యానం • యోగా శిక్షణపాఠశాలల వికాసంకమ్యూనిటీ సమైక్యతస్వచ్ఛంద కార్యకర్తల సేవ
కార్యక్రమాల సమగ్ర నివేదిక

కార్యక్రమ కథనాలు • సెషన్ల రికార్డు

మొత్తం 15 / 15 కార్యక్రమాలు
వర్గం:
#0101 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల ఫార్మా డి రెండు, మూడు మరియు నాలుగవ సంవత్సరం విద్యార్థులకు హెల్మ్ () కార్యక్రమం మొదటి మాడ్యూల్ కనెక్షన్ ఈ నెల 1వ తేదీలో నిర్వహించబడింది. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 80.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 80.
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#0208 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల ఫార్మా డి రెండు, మూడు మరియు నాలుగవ సంవత్సరం విద్యార్థులకు హెల్మ్ () కార్యక్రమం రెండవ మాడ్యూల్ కోర్ , ఈ నెల 8వ తేదీలో నిర్వహించబడింది. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 82

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 82
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#0310 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 10,11,12 తేదీలలో హార్టుఫుల్నెస్ని ధ్యాన శిక్షణ ఇవ్వటము జరిగింది.. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 75.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 75.
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#0410 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

కాలేజ్ కనెక్ట్

మంగళగిరి లోని అరవింద మోడల్ స్కూల్ ఉపాద్యాయులకు ఈ నెల 10,11,12 తేదీలలో హార్టుఫుల్నెస్ ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది. నిర్వహించిన వారు మంగళగిరి టీమ్. పాల్గొన్న వారి సంఖ్య 25.

పాల్గొన్నవారు: పాల్గొన్న వారి సంఖ్య 25.
నిర్వాహకులు:నిర్వహించిన వారు మంగళగిరి టీమ్.
#0516 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

మంగళగిరి లోని యస్ యస్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి వారంలో ఒక రోజు10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ, 1నుండి 9వ తరగతి విద్యార్థులకు రిలాక్సేషన్ మరియు హార్టుఫుల్నెస్ నీతి కథలు బోధించడం జరుగుతుంది.మొత్తం పాఠశాల విద్యార్థుల సంఖ్య 350

పాల్గొన్నవారు: మంగళగిరి లోని యస్ యస్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి వారంలో ఒక రోజు10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ, 1నుండి 9వ తరగతి విద్యార్థులకు రిలాక్సేషన్ మరియు హార్టుఫుల్నెస్ నీతి కథలు బోధించడం జరుగుతుంది.మొత్తం పాఠశాల విద్యార్థుల సంఖ్య 350
#0617 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల ఫార్మా డి రెండవ సంవత్సరం విద్యార్థులకు హార్టుఫుల్నెస్ ధ్యాన పరిచయ కార్యక్రమం ఈ నెల 17వ తేదీలో నిర్వహించబడింది. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 61.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 61.
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#0717 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల బి ఫార్మసి రెండవ సంవత్సరం విద్యార్థులకు హెల్మ్ () కార్యక్రమం మొదటి మాడ్యూల్ కనెక్షన్ ఈ నెల 17వ తేదీలో నిర్వహించబడింది. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 60.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 60.
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#0817 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

టి ఎస్ ఆర్ స్కూల్ , బ్రాడీపేట, గుంటూరు లో 10వ తరగతి విద్యార్థులకు ఫాలో అప్ సెషన్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 13.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 13.
#0919 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

పల్నాడు జిల్లా సాతులూరు గ్రామంలోని ఈ తరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు రిలాక్సేషన్ మరియు ధ్యాన శిక్షణ ఫాలో అప్ సెషన్ లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 80

పాల్గొన్నవారు: పల్నాడు జిల్లా సాతులూరు గ్రామంలోని ఈ తరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు రిలాక్సేషన్ మరియు ధ్యాన శిక్షణ ఫాలో అప్ సెషన్ లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 80
#1019 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల బి ఫార్మసి మొదటి మరియు నాలుగవ సంవత్సరం విద్యార్థులకు హెల్మ్ () కార్యక్రమం మొదటి మాడ్యూల్ కనెక్షన్ ఈ నెల 19వ తేదీలో నిర్వహించబడింది. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 142 మరియు అధ్యాపకులు 4.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 142 మరియు అధ్యాపకులు 4.
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#1122 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

గుంటూరు, లాం లోని చలపతి ఫార్మాస్యూటికల్ కళాశాల ఫార్మా డి ఒకటి, రెండు, మూడు మరియు నాలుగవ సంవత్సరం విద్యార్థులకు హెల్మ్ () కార్యక్రమం మూడవ మాడ్యూల్ కాంటెస్ట్ ఈ నెల 22వ తేదీలో నిర్వహించబడింది. నిర్వాహకులు గుంటూరు టీమ్. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 120.

పాల్గొన్నవారు: పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 120.
నిర్వాహకులు:నిర్వాహకులు గుంటూరు టీమ్.
#1222 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

బాపట్ల సంస్థలలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 3 వేల మంది విద్యార్థులతో నషా ముక్తి ప్రతిజ్ఞ చేయించటం జరిగింది.

విజయవంతమైన సెషన్
చిత్ర కథనం

పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.

మొత్తం 25 చిత్రాలు
Guntur - College Connect (Guntur main)
#1

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#2

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#3

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#4

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#5

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#6

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#7

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#8

Guntur main

College Connect

Guntur - School Connect (Guntur main)
#9

Guntur main

School Connect

Guntur - College Connect (Guntur main)
#10

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#11

Guntur main

College Connect

Guntur - College Connect (Guntur main)
#12

Guntur main

College Connect

పూర్తి PixelBazaar గ్యాలరీ

గుంటూరు జిల్లా మరిన్ని ఛాయాచిత్రాలు

హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.

పూర్తి గ్యాలరీ చూడండి