కాలేజ్ కనెక్ట్
హార్టఫుల్నెస్ కాలేజీ ఫాలోఅప్ ప్రోగ్రామ్ లో భాగంగా కస్తూరిభా గాంధీ విద్యాలయం చెన్నారెడ్డి నగర్ టీ సుండుపల్లి నందు 100 మంది 10 తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీమతి లావణ్య గారు, హార్టఫుల్నెస్ ట్రైనర్ శ్రీ డి నాగేశ్వర గారు పాల్గొన్నారు


