కాలేజ్ కనెక్ట్
31-08-26 నుండి 92-09-26 వరకు సుంకరపాలెం లో ఉన్న రవి జూనియర్ కళాశాల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ను నిర్వహించడం జరిగింది.77 మంది విద్యార్థులు పాల్గొన్నారు.వాలంటీర్స్ బ్రదర్స్ త్రిమూర్తి, నాగార్జన,వి.సత్యనారాయణ ,సిస్టర్ లక్ష్మి కాంతం

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.
కకాకినాడ జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 5 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 502 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.
31-08-26 నుండి 92-09-26 వరకు సుంకరపాలెం లో ఉన్న రవి జూనియర్ కళాశాల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ను నిర్వహించడం జరిగింది.77 మంది విద్యార్థులు పాల్గొన్నారు.వాలంటీర్స్ బ్రదర్స్ త్రిమూర్తి, నాగార్జన,వి.సత్యనారాయణ ,సిస్టర్ లక్ష్మి కాంతం
డిగ్రీ కళాశాల లో 01-09-26 నుండి 03-09-26 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కు నిర్వహించడం జరిగింది.122 విద్యార్థులు పాల్గొన్నారు.వాలంటీర్లు సిస్టర్స్ పద్మావతి,మంగాలక్ష్మి,లక్ష్మి ప్రసన్న
ప్రోగ్రాం 09-09-26 నుండి 11-09-26 వరకు ఆదిత్యా డిగ్రీ కళాశాల లో నిర్వహించడం జరిగింది. 59 మంది విద్యార్థులు పాల్గొన్నారు.వాలంటీర్స్ బ్రదర్స్ వసంత్,తిరుమలరావు,నారాయణ రావు, సిస్టర్స్ నీహారిక, పద్మావతి,షాలిని,మనోజ, దత్తేశ్వరి ,భారతి

21-09-26 నుండి 23-09-26 వరకు వెంకటాపురం పాఠశాల లో విద్యార్థులకు నిర్వహించడం జరిగింది.185 మంది విద్యార్థులు పాల్గొన్నారు.వాలంటీర్లు సిస్టర్స్ పద్మావతి,మంగా లక్ష్మి ,సుబ్బలక్ష్మి
పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
College Connect
Main Road, Kakinada
Heartfulness Dhyanotsav
Main Road, Kakinada
Heartfulness Dhyanotsav
Main Road, Kakinada
Heartfulness Dhyanotsav
హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.