Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
జిల్లా 15 / 18 • సెప్టెంబర్ 2026 నివేదిక

రాజమండ్రి

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.

మొత్తం కార్యక్రమాలు
10
పాల్గొన్న సాధకులు
1,866
ప్రధాన వేదికలు
10+
సేవా స్థితి
100%
జిల్లా సమగ్ర అవలోకనం

ప్రభావ కథనం & ముఖ్యాంశాలు

రరాజమండ్రి జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 10 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 1,866 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.

ధ్యానం • యోగా శిక్షణపాఠశాలల వికాసంకమ్యూనిటీ సమైక్యతస్వచ్ఛంద కార్యకర్తల సేవ
కార్యక్రమాల సమగ్ర నివేదిక

కార్యక్రమ కథనాలు • సెషన్ల రికార్డు

మొత్తం 10 / 10 కార్యక్రమాలు
వర్గం:
#0101 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానోత్సవ్

సెప్టెంబర్ 1 & 2 తారీకులలో పోలవరం జిల్లాలోని కాలేజీ (గర్ల్స్) , రంపచోడవరం లో డే 2 & డే 3 () నిర్వహించాము. 329 మంది విద్యార్థినులు, 10 మంది కాలేజీ స్టాఫ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కో ఆర్డినేటర్స్ : రాంబాబు, వాలంటీర్లు : వెంకటలక్ష్మి, గౌరీ, అశోక్ , వవరప్రసాద్ (), రామ్మోహనరావు,

పాల్గొన్నవారు: 329 మంది విద్యార్థినులు, 10 మంది కాలేజీ స్టాఫ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
నిర్వాహకులు:కో ఆర్డినేటర్స్ : రాంబాబు, వాలంటీర్లు : వెంకటలక్ష్మి, గౌరీ, అశోక్ , వవరప్రసాద్ (), రామ్మోహనరావు,
#0201 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానోత్సవ్

సెప్టెంబర్ 1 & 2 తారీకులలో పోలవరం జిల్లాలోని కాలేజీ (గర్ల్స్) , రంపచోడవరం లో డే 2 & డే 3 () నిర్వహించాము. 329 మంది విద్యార్థినులు, 10 మంది కాలేజీ స్టాఫ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కో ఆర్డినేటర్స్ : రాంబాబు, వాలంటీర్లు : వెంకటలక్ష్మి, గౌరీ, అశోక్ , వవరప్రసాద్ (), రామ్మోహనరావు,

పాల్గొన్నవారు: 329 మంది విద్యార్థినులు, 10 మంది కాలేజీ స్టాఫ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
నిర్వాహకులు:కో ఆర్డినేటర్స్ : రాంబాబు, వాలంటీర్లు : వెంకటలక్ష్మి, గౌరీ, అశోక్ , వవరప్రసాద్ (), రామ్మోహనరావు,
#0307 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

6\. సెప్టెంబర్ 7 నుంచి 9 తారీకులలో రాజనగరంలోని ఇంజనీరింగ్ కాలేజీ లో 690మంది విద్యార్థులకు (12 ) 3 రోజుల () ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కో-ఆర్డినేటర్ : సవిత, వాలంటీర్స్: శ్రీలక్ష్మి , భద్ర, మాధవి, జగదీష్, భూషణంబ, వరప్రసాద్ ()

పాల్గొన్నవారు: 690మంది విద్యార్థులకు
నిర్వాహకులు:కో-ఆర్డినేటర్ : సవిత, వాలంటీర్స్: శ్రీలక్ష్మి , భద్ర, మాధవి, జగదీష్, భూషణంబ, వరప్రసాద్ ()
#0413 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

సెప్టెంబర్ 13వ తారీఖున శ్రీకృష్ణపట్నం మెయిన్ ఆశ్రమం లో "ఫుల్-డే" ప్రోగ్రాం జరుపుకున్నాము. 99 మంది అభ్యసీలు పాల్గొన్నారు. కో-ఆర్డినేటర్స్ : రాంబాబు, అనంతలక్ష్మి గంగాశుచిస్మిత సత్సంగ్ అయిన తరువాత దాజీ మాస్టర్ గారి జన్మదిన భండారా ని దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది ముఖ్యమైన విషయాలను అందరకి వివరించారు. 1. సీతాలక్ష్మి దాజీ మాస్టర్ గారి జీవిత విశేషాలను చాలా చక్కగా వివరించారు. 2. కనకలత భండారా ముందు, భండారా సమయంలోను మరియు భండారా తరువాత అభ్యాసిల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి వివరించారు 3. సరస్వతి ప్రతికూల ఆలోచనలను, ప్రవృత్తులను అధిగమించడం గురించి ఉదాహరణలతో వివరించారు. 4. ఆదాము స్వచ్చంద సేవ యొక్క విశిష్టతను వివరిస్తూ, మనం స్వచ్చంద సేవ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానిని మన జీవనశైలిలో ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయాలను చాలా చక్కగా వివరించారు 5. శ్రీనివాస్ "మన విధిని మనం మార్చుకోగలం" అనే అంశంపై మాస్టర్ గారు చెప్పిన అనేక విషయాలను ఆసక్తికరంగా వివరించారు .

పాల్గొన్నవారు: 99 మంది అభ్యసీలు పాల్గొన్నారు.
నిర్వాహకులు:కో-ఆర్డినేటర్స్ : రాంబాబు, అనంతలక్ష్మి గంగాశుచిస్మిత సత్సంగ్ అయిన తరువాత దాజీ మాస్టర్ గారి జన్మదిన భండారా ని దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది ముఖ్యమైన విషయాలను అందరకి వివరించారు.
#0513 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

3\. సెప్టెంబర్ 13వ తారీఖున శ్రీకృష్ణపట్నం మెయిన్ ఆశ్రమం లో "ఫుల్-డే" ప్రోగ్రాం రోజున ప్రిసెప్టర్స్ మీటింగ్ జరుపుకున్నాము. ఈ మీటింగ్ లో, రాబోయే రోజుల్లో జరుపుకొనే ప్రోగ్రామ్ గురించి, ఈవెంట్ 2026 లో చేయడం గురించి, అందరూ స్కూల్స్ లో () ప్రోగ్రాం చేయడం గురించి, మీడియా లో రాజమండ్రి లో జరిగే లో చేయడం గురించి, నవంబర్ లో కన్హా ఆశ్రమం లో వాలంటీర్ వర్క్ లో పాల్గొనే అభ్యాసిల గురించి అందరం సమగ్రంగా చర్చించుకున్నాము

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:సెప్టెంబర్ 13వ తారీఖున శ్రీకృష్ణపట్నం మెయిన్ ఆశ్రమం లో "ఫుల్-డే" ప్రోగ్రాం రోజున ప్రిసెప్టర్స్ మీటింగ్ జరుపుకున్నాము., ఈ మీటింగ్ లో, రాబోయే రోజుల్లో జరుపుకొనే ప్రోగ్రామ్ గురించి, ఈవెంట్ 2026 లో చేయడం గురించి, అందరూ స్కూల్స్ లో () ప్రోగ్రాం చేయడం గురించి, మీడియా లో రాజమండ్రి లో జరిగే లో చేయడం గురించి, నవంబర్ లో కన్హా ఆశ్రమం లో వాలంటీర్ వర్క్ లో పాల్గొనే అభ్యాసిల గురించి అందరం సమగ్రంగా చర్చించుకున్నాము
#0620 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

యువత

తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని హార్ట్ ఫుల్ నెస్ సెంటర్లలో సెప్టెంబర్ 20 వ తారీఖున అభ్యాసిలు అందరి తోను గవెర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, హార్టుఫుల్ నెస్ సంస్థ తో సంయుక్తంగా చేపట్టిన "నషా -ముక్త్ " ప్రోగ్రాం లో యువత మత్తు పదార్థాల కు బానిసలు కాకుండా వాటి నుంచి దూరంగా ఉండాలనే సందేశముతో నషా ముక్త్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. వాలంటీర్స్: రాంబాబు, ఆదాము, గంగాశుచిస్మిత, సరస్వతి, అనంతలక్ష్మి, సీతాలక్ష్మి, హేమాదేవీదాస్, ఉమ

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:వాలంటీర్స్: రాంబాబు, ఆదాము, గంగాశుచిస్మిత, సరస్వతి, అనంతలక్ష్మి, సీతాలక్ష్మి, హేమాదేవీదాస్, ఉమ
#0720 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

యువత

9\. సెప్టెంబర్ 13వ తారీఖున శ్రీకృష్ణపట్నం మెయిన్ ఆశ్రమం లో కార్యక్రమం 2026 కి సంబందించిన లో చేయడం జరిగింది వాలంటీర్స్: శ్రీలక్ష్మి , భద్ర, భూషణంబ, వరప్రసాద్ (), శ్రీనివాస్ గారు, ఆదాము, శ్రీనివాస్ గారు, సరోజ, వేణుగోపాల్, శివాని

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:సెప్టెంబర్ 13వ తారీఖున శ్రీకృష్ణపట్నం మెయిన్ ఆశ్రమం లో కార్యక్రమం 2026 కి సంబందించిన లో చేయడం జరిగింది వాలంటీర్స్: శ్రీలక్ష్మి , భద్ర, భూషణంబ, వరప్రసాద్ (), శ్రీనివాస్ గారు, ఆదాము, శ్రీనివాస్ గారు, సరోజ, వేణుగోపాల్, శివాని
#0821 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

4\. సీత లక్ష్మి మరియు శ్రీనివాస్ గారు చేసిన కృషి వలన, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో కామర్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్, శ్రీమతి అన్నపూర్ణ గారు, కామర్స్ విద్యార్థులకు, ఒక పైలట్ ప్రాజెక్టుగా , వారానికి 2 బ్యాచ్ లు ( ఒక్కొక్క బ్యాచ్ కి 80 నుంచి 90) మొత్తం 8 బ్యాచ్ లకు () ప్రోగ్రాం నిర్వహించమని, తరువాత ఇంటరెస్ట్ చూపించిన విద్యార్థులకు & ప్రోగ్రాం మార్చ్ 2027 వరకు నిర్వహించమని అడిగారు. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 1 వ తారీకు నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది. కో-ఆర్డినేటర్స్ : సీత లక్ష్మి మరియు శ్రీనివాస్ గారు వాలంటీర్స్: శ్రీలక్ష్మి, ఆదాము, జగదీష్. 5. 2027 వ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్ట్స్ కాలేజీ లోని అన్ని డిపార్ట్మెంట్స్ విద్యార్థులకు హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రామ్స్ జరిగేటట్లు గా తయారు చేస్తామని చెప్పారు కో-ఆర్డినేటర్స్ : సీత లక్ష్మి మరియు శ్రీనివాస్ గారు

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:కో-ఆర్డినేటర్స్ : సీత లక్ష్మి మరియు శ్రీనివాస్ గారు వాలంటీర్స్: శ్రీలక్ష్మి, ఆదాము, జగదీష్., 2027 వ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్ట్స్ కాలేజీ లోని అన్ని డిపార్ట్మెంట్స్ విద్యార్థులకు హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రామ్స్ జరిగేటట్లు గా తయారు చేస్తామని చెప్పారు కో-ఆర్డినేటర్స్ : సీత లక్ష్మి మరియు శ్రీనివాస్ గారు
#0921 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

7\. సెప్టెంబర్ 21 నుంచి 23 తారీకులలో రాజనగరంలోని ఇంజనీరింగ్ కాలేజీ లో 171 మంది విద్యార్థులకు (3 ) 3 రోజుల () ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కో-ఆర్డినేటర్ : సవిత, వాలంటీర్స్: శ్రీలక్ష్మి , భద్ర

పాల్గొన్నవారు: 171 మంది విద్యార్థులకు
నిర్వాహకులు:కో-ఆర్డినేటర్ : సవిత, వాలంటీర్స్: శ్రీలక్ష్మి , భద్ర
#1025 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్

8\. తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ నెలలో ఫాలో అప్ సెషన్స్ 20 ఇన్స్టిట్యూషన్లలో నిర్వహించడం జరిగింది. కో-ఆర్డినేటర్ : సీత లక్ష్మి & సవిత, వాలంటీర్స్: శ్రీలక్ష్మి , సరస్వతి , వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి, మాధవి, కనకలత, సౌజన్య, భద్ర, జగదీష్, భూషణంబ, వరప్రసాద్ (), శ్రీనివాస్ గారు, ఆదాము, కోటేశ్వరరావు, రామచందర్,

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:కో-ఆర్డినేటర్ : సీత లక్ష్మి & సవిత, వాలంటీర్స్: శ్రీలక్ష్మి , సరస్వతి , వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి, మాధవి, కనకలత, సౌజన్య, భద్ర, జగదీష్, భూషణంబ, వరప్రసాద్ (), శ్రీనివాస్ గారు, ఆదాము, కోటేశ్వరరావు, రామచందర్,
చిత్ర కథనం

పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.

మొత్తం 30 చిత్రాలు
Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
#1

Rajahmundry

Heartfulness Follow Up Session

Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
#2

Rajahmundry

Heartfulness Follow Up Session

Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
#3

Rajahmundry

Heartfulness Follow Up Session

Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
#4

Rajahmundry

Heartfulness Follow Up Session

Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
#5

Rajahmundry

Heartfulness Follow Up Session

Rajahmundry - Heartfulness Follow Up Session (Rajahmundry)
#6

Rajahmundry

Heartfulness Follow Up Session

Rajahmundry - College Connect (Rajahmundry)
#7

Rajahmundry

College Connect

Rajahmundry - College Connect (Rajahmundry)
#8

Rajahmundry

College Connect

Rajahmundry - College Connect (Rajahmundry)
#9

Rajahmundry

College Connect

Rajahmundry - Youth Unite (Rajahmundry)
#10

Rajahmundry

Youth Unite

Rajahmundry - Youth Unite (Rajahmundry)
#11

Rajahmundry

Youth Unite

Rajahmundry - Youth Unite (Rajahmundry)
#12

Rajahmundry

Youth Unite

పూర్తి PixelBazaar గ్యాలరీ

రాజమండ్రి జిల్లా మరిన్ని ఛాయాచిత్రాలు

హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.

పూర్తి గ్యాలరీ చూడండి