హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్
హెచ్ ఎఫ్ ఎన్ రిలాక్సేషన్ అండ్ యోగ కండక్ట్ చేయబడింది ఏ పి టి డబ్ల్యూ ఆర్ గర్ల్స్ స్కూల్ మారికవలస వైజాగ్ లో కండక్టెడ్ బై బ్రదర్ విజయ్ సిస్టర్ కృష్ణవేణి బ్రదర్ శంకర్రావు

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.
వవిశాఖపట్నం జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 47 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 3,249 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.
హెచ్ ఎఫ్ ఎన్ రిలాక్సేషన్ అండ్ యోగ కండక్ట్ చేయబడింది ఏ పి టి డబ్ల్యూ ఆర్ గర్ల్స్ స్కూల్ మారికవలస వైజాగ్ లో కండక్టెడ్ బై బ్రదర్ విజయ్ సిస్టర్ కృష్ణవేణి బ్రదర్ శంకర్రావు
ఈవినింగ్ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది మర్రిపాలెం లో విశాఖపట్నం నందు
ఈవినింగ్ గెట్ టుగెదర్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది మర్రిపాలెం లో విశాఖపట్నం నందు
గెట్ టుగెదర్ కండెక్ట చేయబడింది కూర్మన్నపాలెం సెంటర్లో వైజాగ్ నందు
హెచ్ ఎఫ్ ఎన్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది తగరపువలసలో వైజాగ్ నందు వాలంటీర్స్ నర్సింగరావు రవీంద్ర నాగరాజు
హెచ్ ఎఫ్ ఎన్ యోగ అండ్ సండే సత్సంగ్కండెక్ట్ చేయబడింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో వైజాగ్ లో కోఆర్డినేటర్ డి వి ఎస్
డాక్టర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూల్నందు త్రీ డేస్ హెచ్ ఎఫ్ ఎన్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది. వాలంటీర్స్ ఎస్ సరస్వతి బి కృష్ణవేణి కనకమ్మ శాంతి బి శంకర్రావు ఏ మురళీధర్
డాక్టర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూల్నందు త్రీ డేస్ హెచ్ ఎఫ్ ఎన్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది. వాలంటీర్స్ ఎస్ సరస్వతి బి కృష్ణవేణి కనకమ్మ శాంతి బి శంకర్రావు ఏ మురళీధర్
నషాముక్తి ప్రతిజ్ఞ చేయబడింది ఎంజీఎం స్కూల్ విశాఖపట్నం నందు వాలంటీర్స్ పావని సునీత గోవిందరాజు రమాదేవి పందిరి
ఎస్సీ ఈవెంట్ కండెక్ట్ చేయబడింది డాబా గార్స్కూల్ నందు
గెట్ టుగెదర్ కండక్ట్ చేయబడింది వైజాగ్లో మర్రిపాలెం ఆశ్రమం నందు. న్యూ జాయినీస్ 22 పార్టిసిపేటెడ్
హెచ్ ఎఫ్ ఎన్ యోగ అండ్ మెడిటేషన్ కండక్ట్ చేయబడింది ఆంధ్ర యూనివర్సిటీ ఐఏఎస్ఈ డిపార్ట్మెంట్ నందు కండెక్టడ్ బై డి వి ఎస్ పద్మలీల అండ్ వాలంటీర్స్ కీర్తి ,సురేష్
పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Daba Gardens
Heartfulness Follow Up Session
Kurmanna Palem
Community Connect
Kurmanna Palem
Community Connect
Marripalem
Community Connect
హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.