కాలేజ్ కనెక్ట్
నంద్యాల జిల్లాలోనీ న్యూక్లియస్ కాలేజ్ స్టూడెంట్స్కు ఫాలో అప్ సెషన్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది

హార్ట్ఫుల్నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.
ననంద్యాల జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 10 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 981 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.
నంద్యాల జిల్లాలోనీ న్యూక్లియస్ కాలేజ్ స్టూడెంట్స్కు ఫాలో అప్ సెషన్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది
నంద్యాలలోని ఆర్ జి యం ఇంటర్నేషనల్ స్కూల్లో ఫాలో అప్ సెషన్ HELP ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను నంద్యాల హార్ట్ ఫుల్ నెస్ టీం నిర్వహించడం జరిగింది
18/26 బ్యాచ్ అనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్స్ కు షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్, ప్యాపిలి నందు మూడు రోజులు హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ సర్వీస్ టీం, నంద్యాల.
నంద్యాలలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు మూడు రోజుల హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది
నంద్యాలలోని ఈఎస్ఆర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు ఫుల్ నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. హార్ట్ ఫుల్ నేస్ సర్వీస్ టీం నంద్యాల
నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్ సెంటర్లలో అభ్యాసులతో నషాముక్త ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ సర్వీస్ టీం నంద్యాల
జెవిఆర్ నర్సింగ్ కాలేజ్ నంద్యాల నందు ఎన్ఎంఆర్ విద్యార్థులకు మూడు రోజుల పాటు హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ సర్వీస్ టీం, నంద్యాల.
19/26 బ్యాచ్ అనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్స్ కు షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్, ప్యాపిలి నందు మూడు రోజులు హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ సర్వీస్ టీం, నంద్యాల.
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ నంద్యాల నందు మూడు రోజులు హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ సర్వీస్ టీం, నంద్యాల.
ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సున్నిపెంట నందు ఫాలో అప్ సెషన్ నిర్వహించడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ సర్వీస్ టీం నంద్యాల
పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.
Nandyal Kanthi Nagar
College Connect
Nandyal Kanthi Nagar
College Connect
Nandyal Kanthi Nagar
College Connect
Nandyal Kanthi Nagar
College Connect
Nandyal Kanthi Nagar
College Connect
Nandyal Kanthi Nagar
College Connect
Nandyal Kanthi Nagar
Community Connect
Nandyal Kanthi Nagar
Community Connect
Nandyal Kanthi Nagar
Community Connect
Nandyal Kanthi Nagar
Community Connect
Nandyal Kanthi Nagar
Community Connect
Nandyal Kanthi Nagar
School Connect
హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.