హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానోత్సవ్
అరకు ఎండపిల్లివలస శివాలయం నందు హార్టుఫుల్నెస్ ధ్యానోత్సవం సెప్టెంబర్ 8,9,10 తేదీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రశిక్షకులు చందు శివ శంకర్, మీరా సిస్టర్, శ్రీనివాస బ్రదర్ మరియు వాలంటీర్లు రామచంద్ర, ప్రభుజి, నీలకంఠం పాల్గొన్నారు.


