Anakapalli - College Connect (Anakapalli)
జిల్లా 02 / 18 • సెప్టెంబర్ 2026 నివేదిక

అనకాపల్లి

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా మరియు జీవన నైపుణ్యాల ద్వారా జిల్లా వ్యాప్తంగా జరిగిన పరివర్తనా ప్రభావ కథనం.

మొత్తం కార్యక్రమాలు
38
పాల్గొన్న సాధకులు
1,900
ప్రధాన వేదికలు
38+
సేవా స్థితి
100%
జిల్లా సమగ్ర అవలోకనం

ప్రభావ కథనం & ముఖ్యాంశాలు

అఅనకాపల్లి జిల్లాలో సెప్టెంబర్ 2026 మాసంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో మొత్తం 38 కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కమ్యూనిటీ కేంద్రాలలో సుమారు 1,900 మందికి ధ్యానం, యోగా మరియు ఒత్తిడి నివారణ పద్ధతులు నేర్పించబడ్డాయి. హృదయపూర్వక జీవనం ద్వారా సమాజంలో శాంతి, సమగ్ర వికాసం పెంపొందించేందుకు వాలంటీర్లు అంకితభావంతో సేవలందించారు.

ధ్యానం • యోగా శిక్షణపాఠశాలల వికాసంకమ్యూనిటీ సమైక్యతస్వచ్ఛంద కార్యకర్తల సేవ
కార్యక్రమాల సమగ్ర నివేదిక

కార్యక్రమ కథనాలు • సెషన్ల రికార్డు

మొత్తం 38 / 38 కార్యక్రమాలు
వర్గం:
#0101 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

Ekatma Abhiyan

జూన్ 21నుండి యోగ ప్రతి రోజు పిల్లలు 60 మందికి ఉదయం సాయంత్రం సిస్టర్స్ 30 మంది యోగ ఉచితంగా జరుగుతుంది. మెడిటేషన్ కూడా జరుగుతుంది వాలంటీర్స్ మరియు ఆదివారం పిల్లలు , జరుగుతుంది. వాలంటీర్స్ సిస్టర్ అనూష, రేణుక, మెడిటేషన్ హాల్ అరెంజ్మెంట్స్ బ్రదర్ జయబాబు

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:మెడిటేషన్ కూడా జరుగుతుంది వాలంటీర్స్ మరియు ఆదివారం పిల్లలు , జరుగుతుంది., వాలంటీర్స్ సిస్టర్ అనూష, రేణుక, మెడిటేషన్ హాల్ అరెంజ్మెంట్స్ బ్రదర్ జయబాబు
#0204 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

Janamastami

గీతూపదేశ్ శ్లోక ప్రతి ఆదివారం సాయంత్రం 4:00 గంటల నుండి 5:00గంటల వరకు జరుగుతుంది. 30 మంది పిల్లలు పాల్గొన్నారు. అభ్యసిస్ 30 వాలంటీర్ కళావతి సిస్టర్ జగదాంబ బ్రదర్ సూర్యనారాయణ బ్రదర్ జయబాబు.

పాల్గొన్నవారు: 30 మంది పిల్లలు పాల్గొన్నారు.
నిర్వాహకులు:అభ్యసిస్ 30 వాలంటీర్ కళావతి సిస్టర్ జగదాంబ బ్రదర్ సూర్యనారాయణ బ్రదర్ జయబాబు.
#0304 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

Janamastami

వద్ద గీత

విజయవంతమైన సెషన్
#0404 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

Janamastami

వద్ద గీత

విజయవంతమైన సెషన్
#0504 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

సంపతిపురం ఆశ్రమము లోని గీతాభవన్‌ నందు శ్రీకృష్ణ జన్నాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో అభ్యాసకులు, భక్తులు విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాలు మరియు ధ్యానంలో పాల్గొన్నారు.

విజయవంతమైన సెషన్
#0605 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

🌿 హార్ట్‌ఫుల్నెస్ కార్యక్రమం – కోనాం గోలుగొండ డా. బి.ఆర్. అంబేద్కర్ బాయ్స్ స్కూల్, కోనాంలో 90 మంది విద్యార్థులకు హార్ట్‌ఫుల్నెస్ పరిచయం చేయడం జరిగింది. 🧘 రిలాక్సేషన్ మరియు బ్రైటర్ మైండ్స్ వ్యాయామాలు నిర్వహించడం జరిగింది. 👤 వాలంటీర్: బ్రదర్ సూర్యనారాయణ

పాల్గొన్నవారు: 90 మంది విద్యార్థులకు
నిర్వాహకులు:👤 వాలంటీర్: బ్రదర్ సూర్యనారాయణ
#0706 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

గీతూపదేశ్ ప్రతీ వారం శ్లోకా పఠనం లో గీత భవన్ సంపతిపురం ద్వారా సిస్టర్ ఉమాదేవి మరియు టీమ్

విజయవంతమైన సెషన్
#0808 సెప్టెంబర్ 2026
కళాశాల / యూనివర్సిటీ

కాలేజ్ కనెక్ట్

అనకాపల్లి లోని . . . . కళాశాలలో 08-09-2026న వ్యాసరచన పోటీ 2026 నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 27 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో మొత్తం 27 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
#0908 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానోత్సవ్

అల్లూరి సీతారామరాజు () జిల్లా, అరకు లోని ఎండపల్లివలస వద్ద 08-09-2026 నుండి 10-09-2026 వరకు 3 రోజుల పాటు ధ్యానోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సోదరుడు బి. సిహెచ్. శివ శంకర రావు, సోదరి వి. బి. ఎ. ఎం. మీరా మరియు సోదరుడు వి. శ్రీనివాస నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా సోదరుడు వి. రామచంద్ర, సోదరుడు జె. ప్రభు జీ మరియు సోదరుడు జె. నీలకంఠం వ్యవహరించారు. ఇందులో 19 మంది కొత్త అభ్యాసకులు ( ) పాల్గొన్నారు.

పాల్గొన్నవారు: ఇందులో 19 మంది కొత్త అభ్యాసకులు ( ) పాల్గొన్నారు.
నిర్వాహకులు:ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా సోదరుడు వి.
#1009 సెప్టెంబర్ 2026
కమ్యూనిటీ కనెక్ట్

కమ్యూనిటీ కనెక్ట్

శ్రీనివాస సుబ్రహ్మణ్యం అపార్ట్మెంట్ లొ ప్రతి బుధవారం సాయంత్రం 6:00 గంటలకు సత్సంగం జరుగుతుంది. మే నుండి. వాలంటీర్స్ శిక్షకుడు మరియు

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:వాలంటీర్స్ శిక్షకుడు మరియు
#1109 సెప్టెంబర్ 2026
ఫాలో-అప్ సెషన్

హార్ట్‌ఫుల్‌నెస్ ఫాలో అప్ సెషన్

ప్రతీ వారం 3 రోజులు కు , సత్సంగం వారానికి, బుధవారం, గురువారం మరియు ఆదివారం జరుగుతుంది. ట్రైనర్స్ కళావతి, సూర్యనారాయణ

విజయవంతమైన సెషన్
నిర్వాహకులు:ట్రైనర్స్ కళావతి, సూర్యనారాయణ
#1210 సెప్టెంబర్ 2026
స్కూల్ కనెక్ట్

స్కూల్ కనెక్ట్

కాశీంకోట తుని రోడ్డు లోని శ్రీ ప్రకాష్ పాఠశాల, కొత్తపేట (తుని) నందు 10-09-2026 నుండి 12-09-2026 వరకు 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 64 మంది విద్యార్థులు మరియు సిబ్బంది హాజరయ్యారు. వాలంటీర్లుగా సోదరులు కే. అప్పారావు, కే. రామం, మాణిక్యాల రావు మరియు సోదరి సూర్య లక్ష్మి వ్యవహరించారు.

పాల్గొన్నవారు: ఈ కార్యక్రమానికి 64 మంది విద్యార్థులు మరియు సిబ్బంది హాజరయ్యారు.
నిర్వాహకులు:వాలంటీర్లుగా సోదరులు కే.
చిత్ర కథనం

పూర్తి స్క్రీన్ లైట్‌బాక్స్ వీక్షణ కోసం ఏదైనా చిత్రంపై క్లిక్ చేయండి.

మొత్తం 84 చిత్రాలు
Anakapalli - College Connect (Anakapalli)
#1

Anakapalli

College Connect

Anakapalli - College Connect (Anakapalli)
#2

Anakapalli

College Connect

Anakapalli - Daaji Birthday (Anakapalli Ring Road)
#3

Anakapalli Ring Road

Daaji Birthday

Anakapalli - Daaji Birthday (Anakapalli Ring Road)
#4

Anakapalli Ring Road

Daaji Birthday

Anakapalli - Daaji Birthday (Anakapalli Ring Road)
#5

Anakapalli Ring Road

Daaji Birthday

Anakapalli - School Connect (Anakapalli Ring Road)
#6

Anakapalli Ring Road

School Connect

Anakapalli - School Connect (Anakapalli Ring Road)
#7

Anakapalli Ring Road

School Connect

Anakapalli - School Connect (Anakapalli Ring Road)
#8

Anakapalli Ring Road

School Connect

Anakapalli - School Connect (Anakapalli Ring Road)
#9

Anakapalli Ring Road

School Connect

Anakapalli - School Connect (Anakapalli Ring Road)
#10

Anakapalli Ring Road

School Connect

Anakapalli - Community Connect (Anakapalli Ring Road)
#11

Anakapalli Ring Road

Community Connect

Anakapalli - Community Connect (Anakapalli Ring Road)
#12

Anakapalli Ring Road

Community Connect

పూర్తి PixelBazaar గ్యాలరీ

అనకాపల్లి జిల్లా మరిన్ని ఛాయాచిత్రాలు

హై-రిజల్యూషన్ మరియు పూర్తి నివేదిక ఫోటో గ్యాలరీని పిక్సెల్ బజార్ అధికారిక ఆల్బమ్‌లో వీక్షించండి.

పూర్తి గ్యాలరీ చూడండి